పాడేరులో విజయోత్సవ ర్యాలీలు

58

విజయోత్సవర్యాలీ

స్థానికఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వై.ఎస్.ఆర్. సిపి.మరియు టి.డి.పి.ని ఓడించి ఘణ విజయంసాదించినాస్వతంత్ర ఆభ్యర్ధి. కొట్టగుళ్లి ఊసరాణి గనవిజయంసాదించింనా సందర్బంగా ఈరోజు వారి స్వాగృహంనుండి.ఎం.డి.ఓ. ఆఫీస్ వరకు, గిరిజన సాంప్రదాయమైన దింసా నృత్యం మరియు బజాబజంత్రీలతో,విజయోత్సవర్యాలీ నిర్వహించినారు.

ఈ కార్యాక్రమంలోభారీస్థాయిలో,పంచాయితీ గ్రామప్రజాలు,నాయకులు,వారికుటుంబసభ్యులు,పాల్గొన్నారు.