మాడుగులలో దివంగతనేత ఎన్.టి.అర్ జయంతి వేడుకలు.

455

మాడుగుల..తెలుగుదేశం పార్టీ వ్యవస్తాపకులు,దివంగత ,మాజి ముఖ్యమంత్రి ,నందమూరితారకరామారావుగారి జయంతి సందర్భంగా,,మాడుగులగ్రామం,బస్టాండు ప్రాంగణంలోగల , యన్ టిఆర్ ,విగ్రహానికి,మాజి ,యమ్ యల్ ఎ గవిరెడ్డి రామానాయుడు పూలమాలవేసి ఘననివాలులు అర్పి చారు.అనంతరం ఆయనమాట్లాడుతూ రాష్ట్రానికిపట్టిన శనిగ్రహం ఎప్పుడు విడుస్తుందాయని ప్రజలు ఎంతోఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, అభివృద్ది పేరుతో నిత్యావసరాలను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని, అలాగే వారి ఆగడాలను ప్రశ్నించిన వారిపై అడ్ఢగోలుగా జైల్లకు పంపించుతున్నారని, రెండేల్లనుండి కరోనా బారినపడిప్రజలు ,మరణిస్తున్న కరోనాను నియత్రించడంలో ,వైసిపి ,ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.